సమరానికి సై ...place నువ్వు చెప్పిన సరే ...నన్ను చెప్పమన్నా సరే
కూర్పు : శ్రీరామ్ ప్రదేశం : ఖమ్మం సమయం : బస్టాండ్ లో పొద్దున్నే న్యూస్ పేపర్స్ వేసే వేళ నేను కూడా ఇంజినీరింగ్ తర్వాత IAS, IPS లాంటివి కాకుండా , అందరి లాగే డిఫరెంట్ గా ఆలోచించి సాఫ్టువేరు ఉద్యోగం కొసం హైదరాబాద్ వెళ్ళటానికి ఖమ్మం బస్టాండ్ లో , టికెట్ కౌంటర్ లైన్ లో నిల్చున్నాను. "సర్,హైదరాబాద్ కి టికెట్ ఒకటి ఇవ్వండి." "ఇంతకీ ఏ బస్సు సర్ అని అడిగాను." "...అదిగో అక్కడ కనబడే ఆ లగ్సరి బస్సు అని చెప్పబోయే లోపే నేను అందుకొని ..." "అయిన 100 రూపాయల్లో హైదరాబాద్ కి లగ్సరి బస్సు అయితే APSRTC నష్టాల్లో ఉండక ఇంక ఎలా అనుకునే లోపే ఈసారి వాడు అందుకొని "