Posts

ప్రేమ సాగరం లో ప్రనిల్ గాడి గజ ఈత

నా నాలుగు గంటల జ్ఞాన నిద్రలోంచి తేరుకుని పక్కన ఉన్న కండక్టర్ తో "సర్, హైదరాబాద్ వచ్చిందా ?" అని    ఆత్రుతతో అడిగాను .. "హైద్రాబాద్ ఎక్కడికీ రాదు సర్, మనమే హైదరాబాద్ కి వచ్చాము అని పకపకా నవ్వేస్తున్నాడు.. "సన్ స్ట్రోక్ కంతే ఇలాంటి స్ట్రోక్ ఇచ్చే వాళ్ళకి దూరంగా ఉండాలి అనేది ప్రనిల్ గాడి దగ్గర నుండి మేము నేర్చుకున్న నీతి.. పరమేష్, ఫణి, ప్రనిల్ - స్కూల్ మేట్స్, రూం మేట్స్ రూం దగ్గరకి వచ్చేసరికి పక్కింటి పిన్నిగారితో మొగలిరేకులు సీరియల్ రేపటి ఎపిసోడ్ గురినిచి చర్చిస్తున్నాడు  ప్రనిల్. రేపటి సీరియల్ రేపే చూడాలి అని నేను, పరమేష్ రూం లోకి వచ్చేసాం. నేను :  ఏరా ప్రనిల్ , ఎలా ఉన్నావ్ రా .... వెంటనే ప్రేమ నిద్ర లో నుండి తేరుకొని .... ప్రనిల్ :  'బాగున్నాను రా ..ప్రయాణం ఎలా జరిగింది..' నేను :  బాగానే ఉంది కానీ.... ఛాన్స్ ఇస్తే కిటికిలో నుంచే వాళ్ళ ఇంట్లోకి  వెళ్ళేటట్లు   ఉన్నావ్ . ప్రనిల్ : అదేం లేదురా....సూర్య నమస్కారాలు చేస్తున్నా ....  ఇవీ  సూర్య నమస్కారాలు కాదు  ... ప్రేమ సంస్కా...

సమరానికి సై ...place నువ్వు చెప్పిన సరే ...నన్ను చెప్పమన్నా సరే

                                                                                                                       కూర్పు : శ్రీరామ్  ప్రదేశం      : ఖమ్మం                                                                                                        సమయం   : బస్టాండ్ లో పొద్దున్నే న్యూస్ పేపర్స్ వేసే వేళ                        ...

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 4

                                                                                                                            రచన : మహేష్                                          ...

ఛాలెంజి..ఛాలెంజి...ఛాలెంజి 3

రేపటి నుండే పరీక్షలు .... కనీసం ఈ ఒక్క సాయంత్రం అయినా చదవాలి అనే ధృడ సంకల్పం తో.... టీవీ ఆన్ చేశాను."దూరదర్శన్ కేంద్రం, హైదరాబాద్. వార్తలు చదువుతుంది శాంతిస్వరూప్, ఈనాటి ముఖ్యాంశాలు" అని శాంతిస్వరూప్ వార్తలు నిదానంగా చదవటం మొదలుపెట్టాడు. ఈ వార్తలు వింటుంటే నాకు నిద్ర వస్తుంది. టీవీ ఆఫ్ చేశాను. చదవటం అంటూ మొదలు పెడితే అదే అలవాటు అవుతుంది అని సైన్సు టెక్స్ట్ బుక్ తీశాను. "పరిసరాలు పరిశుభ్రత " పాఠం చదువుదామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆ పాఠం లో బొమ్మలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. చిలకమ్మ కొట్టు నుండి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చిన మా అమ్మ, నన్ను చూసి అశ్చర్య, భయ, సంతోషాలకి లోనయింది . మా అమ్మ : ఏరా చిన్నా, పుస్తకాలతో నీకు ఏం పని రా... నేను : చదువుకుంటున్నాను అమ్మా .. మా అమ్మ : అవునా ...ఎప్పుడో చిన్నపుడు నీ విద్యాభ్యాసం అప్పుడు చూశాను పుస్తకం పట్టడం...మళ్ళీ ఇప్పుడే చూడటం కదా .... అందుకే కళ్ళలో నిరు నిండాయి... సరిగ్గా కనిపించలేదు నేను : సర్లే కానీ, ఉరికే ఇలా నన్ను మాట్లాడించకమ్మా, చదువుకుంటున్నాను ...నా కోసం ఏ వెధవ వచ్చినా నేను లేను అని చెప్పు .... వెళ్ళి హార్ల...

ఛాలెంజి..ఛాలెంజి..ఛాలెంజి..2

                                                                            రచన : మహేష్                                                                               కూర్పు : శ్రీరామ్          క్ల...